వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందకుంట మండలంలోని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్–సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో తమను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని నరేందర్, రాంబాబు, రాకేశ్ అన్నారు.
ప్రజా సమస్యలు, రాష్ట్ర పరిపాలనపై ఇలాంటి ముందుచూపు పెడితే రాష్ట్రం మరింత బాగుపడుతుందని వారు విమర్శించారు. ముందస్తు అరెస్టులపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

