వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీలో వున్న అర్బన్ హెల్త్ సెంటర్'కు స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు ఎంపికైంది.
ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో ప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేసి విజయనగరంలో శుక్రవారం జరిగిన గాంధీ జయంతి వేడుకలలో వైద్యాధికారి సాయికుమార్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు.
Comments
Loading comments...

