Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

APUWJ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 4:23 PM విజయనగరంGeneral
APUWJ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి - Udayam
విజయనగరం జిల్లాలో ఈ నెల 20న జరగనున్న ఆంద్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ( APUWJ ) 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ పి ఎస్‌ ఎస్‌ వి శివ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. గురువారం విజయనగరం ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభల వివరాలను వెల్లడించారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం APUWJ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...