వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన నాలుగు విడతల కరువు బత్యం (డీఏ), పీఆర్సీ, ఐఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్ సురేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రెండేళ్లుగా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, 2022 నుంచి సరెండర్ లీవుల బకాయిలు కూడా చెల్లించలేదని మండల బాడీ నాయకుడు రామభూపాలరెడ్డి విమర్శించారు.
Comments
Loading comments...

