Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధ.. దంపతుల ఆత్మహత్య

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 10:43 AM వరంగల్General
అప్పుల బాధ.. దంపతుల ఆత్మహత్య - Udayam
వరంగల్ జిల్లా రంగశాయిపేటలో ఆర్థిక ఇబ్బందులతో సంజయ్ కుమార్ (60), భార్య శోభ (53) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల వడ్డీలు చెల్లించలేక, అప్పు ఇచ్చిన వారి వేధింపులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ కుమారులకు భారం కావొద్దని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. పెంపుడు కుక్కకు కూడా తమతోపాటు అంత్యక్రియలు చేయాలని కోరారు. పోలీసులు నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...