Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పు వివాదం యువకుడిపై హోంగార్డుల దాడి

Follow Udayam on Google
S. Kumar Oct 04, 2026 10:46 AM పెద్దపల్లిGeneral
అప్పు వివాదం యువకుడిపై హోంగార్డుల దాడి - Udayam
అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేశాడన్న కోపంతో ఓ యువకుడిపై కత్తితో దాడికి పాల్పడిన ఇద్దరు హోంగార్డులను ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. మల్కాపూర్‌కు చెందిన చిరంజీవి ఇంటికి వెళ్లిన హోంగార్డులు నగేష్, మధు గొడవపడి దాడి చేసినట్లు ఎస్‌ఐ వెంకటస్వామి వెల్లడించారు.

Comments

G
Loading comments...