Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవేశపెట్టిన సెషన్‌లోనే 53% బిల్లులకు ఆమోదం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:53 AM జాతీయంGeneral
ప్రవేశపెట్టిన సెషన్‌లోనే 53% బిల్లులకు ఆమోదం - Udayam
18వ లోక్‌సభలో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన 64 బిల్లుల్లో 34 బిల్లులు అదే సెషన్‌లో ఉభయ సభల ఆమోదం పొందినట్లు పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. ఇది 53 శాతంగా నమోదైంది. 2026 వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన 12 బిల్లుల్లో 11 అదే సెషన్‌లో ఆమోదం పొందగా, బడ్జెట్‌ సమావేశాల్లో 10 బిల్లుల్లో ఐదింటికి ఆమోదం లభించినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...