Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పనపల్లి స్కూల్లో MEO ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:09 PM కోనసీమGeneral
అప్పనపల్లి స్కూల్లో MEO ఆకస్మిక తనిఖీ - Udayam
అప్పనపల్లి మోడల్ ప్రైమరీ స్కూల్‌ను ఎంఈఓ మోకా వెంకన్నబాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, వారితో కలిసి భోజనం చేసి రుచి చూశారు. భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు శాతం, ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుడు పెద్దిరాజు రామకృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...