Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:19 PM నెల్లూరుGeneral
పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానం - Udayam
కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DRDA PD నాగరాజకుమారి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, ఏఆర్టీ, డయాలసిస్, ట్రాన్స్‌జెండర్, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 16లోపు సమీప సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...