Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

UPSCలో 34 పోస్టులకు దరఖాస్తులు

Follow Udayam on Google
సాయి తేజ Aug 11, 2026 12:22 PM ఆల్ ఇండియా ఉద్యోగాలు
UPSCలో 34 పోస్టులకు దరఖాస్తులు - Udayam
UPSCలో వివిధ విభాగాల్లో 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, రీసెర్చ్ ఆఫీసర్, హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు UPSC అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలి.

Comments

G
Loading comments...