వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు ఆధార్, రేషన్ కార్డులను నివాస ధ్రువీకరణకు ఉపయోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర విద్యాసంస్థల అడ్మిషన్లు, రిక్రూట్‌మెంట్లకే రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలిపింది.
సర్టిఫికెట్ ఒకసారి జారీ చేస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. గిరిజనులకు ఆధార్ నమోదు, అప్‌డేట్ కోసం రెసిడెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇటీవల జీవో జారీ చేసింది.
Comments
Loading comments...

