Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

APCOBలో 338 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Follow Udayam on Google
APCOBలో 338 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - Udayam
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) పలు జిల్లాల్లో మొత్తం 338 ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు. నిన్నటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు 7తో గడువు ముగియనుంది.

Comments

G
Loading comments...