Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ యువతకు టూర్ గైడ్స్‌గా శిక్షణ, ఉపాధి: మంత్రి దుర్గేష్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 20, 2026 6:29 PM గుంటూరుGeneral
ఏపీ యువతకు టూర్ గైడ్స్‌గా శిక్షణ, ఉపాధి: మంత్రి దుర్గేష్ - Udayam
ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు టూరిజం గైడ్స్‌గా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అందుకోసం టూరిజం గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో స్థానిక యువతకు త్వరలోనే శిక్షణ ఇప్పిస్తామన్నారు. త్వరలోనే ఏఐ డిజిటల్ గైడ్స్‌తో పాటు ప్రొఫెషనల్ టూర్ గైడ్స్ అందుబాటులోకి వస్తారని, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పదివేల మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని వివరించారు.

Comments

G
Loading comments...