Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ నీట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 01, 2026 8:54 PM విజయనగరంGeneral
ఏపీ నీట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ - Udayam
ఏపీలో నీట్‌ యూజీ-2026 తొలి విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానుంది. ఆలిండియా కోటా, డీమ్డ్‌ వర్సిటీల ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆగస్టు 17 వరకు, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ ఆగస్టు 13 నుంచి 22 వరకు జరగనుంది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం విడుదల చేసిన జాబితాలో 33,220 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తరగతులు సెప్టెంబర్‌ 8 నుంచి ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...