వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫిలింనగర్‌లోని నివాసంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

