Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 06, 2026 11:39 AM అమరావతిGeneral
ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ - Udayam
దేశంలో తొలిసారిగా ఏపీ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచన మేరకు ‘లేపాక్షి’ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ప్రారంభించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కళాఖండం చరిత్ర, కళాకారుడి వివరాలు, జీఐ ట్యాగ్, తయారీ సమాచారం అందుబాటులోకి వస్తుంది. తొలి దశలో ఎనిమిది హస్తకళా ఉత్పత్తులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...