Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన భూ హక్కు చట్టంపై కీలక నిర్ణయం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:38 AM అనకాపల్లి General
గిరిజన భూ హక్కు చట్టంపై కీలక నిర్ణయం  - Udayam
గిరిజనుల భూ హక్కుల పరిరక్షణలో 1/70 చట్టానికి సవరణలు చేయకూడదని ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. షెడ్యూల్డ్ ఏరియాలో అమలవుతున్న ఈ చట్టంపై సుప్రీంకోర్టులో గిరిజనులకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 1970కు ముందు భూములు పొందిన గిరిజనేతరులకు ప్రత్యామ్నాయంగా షెడ్యూల్డ్ ప్రాంతం వెలుపల భూములు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...