Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ విద్యుత్ శాఖ ఉద్యోగాలకు భారీ పోటీ

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 03, 2026 3:04 PM అమరావతిఉద్యోగాలు
ఏపీ విద్యుత్ శాఖ ఉద్యోగాలకు భారీ పోటీ - Udayam
ఏపీ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులకు లక్ష మందికి పైగా దరఖాస్తు చేసినట్లు సమాచారం. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల పరిధిలో 639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెరుగైన వేతనం, ఉద్యోగ భద్రత కారణంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు కూడా దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...