వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాల భర్తీకి ఏపీసీఓబీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 295 అసిస్టెంట్ మేనేజర్, 43 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది. ప్రారంభ వేతనం అలవెన్సులతో కలిపి సుమారు రూ.47 వేలుగా ఉంటుంది.
Comments
Loading comments...

