Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 14, 2026 3:37 PM అమరావతిGeneral
17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - Udayam
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి 28 వరకు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ విప్‌ల సమావేశంలో నిర్ణయించారు. కూటమి ఎమ్మెల్యేలు 100 శాతం హాజరయ్యేలా చూడాలని నిర్ణయించారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది 17న బీఏసీ నిర్ణయించనుంది. వైకాపా సభ్యులు ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు రావాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ జీవీ ఆంజనేయులు కోరారు. డీఎస్సీ-2025పై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తెలిపారు.

Comments

G
Loading comments...