Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 06, 2026 12:15 PM అమరావతిGeneral
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు - Udayam
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అవసరమైతే బీఏసీ సమావేశంలో చర్చించి మరో మూడు రోజులు పొడిగించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Comments

G
Loading comments...