Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతులు లేకుండానే ఆర్టీసీ బస్టాండ్ లో ఎగ్జిబిషన్

Follow Udayam on Google
I siva prasad Sep 17, 2026 3:19 PM నెల్లూరుGeneral
అనుమతులు లేకుండానే ఆర్టీసీ బస్టాండ్ లో ఎగ్జిబిషన్ - Udayam
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు అవసరమైన అనుమతులు పొందారా? అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్ సేఫ్టీ శాఖ నుంచి అనుమతి/ఎన్‌ఓసీ పొందారా? అలాగే మున్సిపల్ పోలీస్ శాఖ నుండి అనుమతులు తీసుకోలేదని తెలిసింది. స్థానికుల నాయకుల అండదండలతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడంతో చర్చినియాంశమైంది.

Comments

G
Loading comments...