వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాంలో భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న పుణ్యవతికి సీఐ నవీన్‌కుమార్ రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. కుమ్మర వీధికి చెందిన వెంకటరావు(66) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.
సంతానం లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో పుణ్యవతి అంత్యక్రియలు నిర్వహించలేకపోయారు. పరిస్థితిని గమనించిన సీఐ స్థానికులను మందలించి, అనంతరం అంత్యక్రియలు పూర్తిచేయించారు.
Comments
Loading comments...

