Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి

Follow Udayam on Google
B. Rajesh Sep 25, 2026 11:25 AM విజయనగరంఆంధ్రప్రదేశ్
అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి - Udayam
తుఫాను ప్రభావం అనంతరం ప్రజలకు మేలైన సౌలభ్యాలు కలిగించేందుకు అధికారులు వేగవంతమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గత నాలుగురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోపాటు శుక్రవారం కూడా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు.

Comments

G
Loading comments...