Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉంది

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 4:14 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉంది - Udayam
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు తుపాన్‌ కారణంగా అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందని కొత్తవలస మండలం వియ్యంపేట PHC వైద్యులు డాక్టర్‌ పావని బుధవారం సూచించారు. ఆమె మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ మేరకు 8 సచివాలయాల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, టైఫాయిడ్‌, డయేరియా పట్ల జాగ్రత్తగా ఉండాలని, తాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...