Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ రెజ్లర్ రిమాండ్

Follow Udayam on Google
Girish Bidkar Sep 20, 2026 9:52 AM హైదరాబాద్General
అంతర్జాతీయ రెజ్లర్ రిమాండ్ - Udayam
పెళ్లి పేరిట నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ అంతర్జాతీయ రెజ్లర్ సౌరవ్ గుర్జార్‌ను గచ్చిబౌలి పోలీసులు ముంబై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా అదుపులోకి తీసుకున్న ఆయనను ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తరలించి రిమాండ్‌కు పంపినట్లు సీఐ సైదులు తెలిపారు.

Comments

G
Loading comments...