వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌కు మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ నవప్రీత్ సింగ్‌ను టర్కీ నుంచి దేశానికి రప్పించి అరెస్టు చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
డ్రగ్స్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, 2029 నాటికి దేశంలో మాదకద్రవ్యాల భూతాన్ని సమూలంగా అణచివేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

