వార్తలకు తిరిగి వెళ్లండి

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన కేసుల్లో దోషులకు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి.
మరోవైపు వందేమాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...
