Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తిలో తుఫాను వర్షాలకు నేలకొరిగిన భారీ వృక్షం

Follow Udayam on Google
Devendra Sep 24, 2026 6:00 PM తూర్పుగోదావరిఆంధ్రప్రదేశ్
తుఫాన్ వర్షాలకు అనపర్తి ఎర్ర కాలువ వంతెన వద్ద చెట్టు నెలకొరిగింది. అనపర్తి పొలమూరు రహదారి తో పాటు ఎదురుగా ఉన్న ఇంటిపై పడింది. స్థల యజమానులు మొదలు వరకు తవ్వడం వల్లే చెట్టు తమ ఇంటిపై పడి కిటికీలు, షెడ్డు ధ్వంసమయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

Comments

G
Loading comments...