వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ హీరో నారా రోహిత్, శిరీష దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ శుభవార్తతో నారా, నందమూరి కుటుంబాలలో పండగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ తాతగా ప్రమోషన్ పొందారు.
దేవాన్ష్ తర్వాత నారా వంశంలోకి మరో వారసుడి ఎంట్రీ జరిగింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దంపతులకు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
Comments
Loading comments...

