వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో శనివారం బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల అధ్యక్షుడు చిత్రాలు రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు కొనకండ్ల రాజేష్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ.. బిజెపి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

