వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు అందాయి. వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు సమర్పించారు.
ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిబంధనల ప్రకారం పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా తెలియజేయాలని సూచించారు.
Comments
Loading comments...

