Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

Follow Udayam on Google
K.Anjaiah Vikarabad Sep 24, 2026 9:15 PM వికారాబాద్తెలంగాణ
అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న - Udayam
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనంతగిరి కొండల్లోని శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి దయతో ప్రజా సమస్యలపై పోరాటం నిరంతరం కొనసాగిస్తానని మల్లన్న తెలిపారు

Comments

G
Loading comments...