వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం పట్టణంలోని 20వ వార్డు జనశక్తి కాలనీలో నిర్వహించిన వినాయక ఉత్సవాల అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముందుగా వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. భక్తి సోదరభావంతో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని, యువత ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ఉత్సవాలను ముగించాలన్నారు.
Comments
Loading comments...

