Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణాదేవిగా వాసవి అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:33 AM ఆసిఫాబాద్General
అన్నపూర్ణాదేవిగా వాసవి అమ్మవారి దర్శనం - Udayam
కాగజ్‌నగర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శివ పంచాయతన క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సకల జీవుల ఆకలి తీర్చే జగన్మాతగా అమ్మవారిని పూజించారు. భక్తులు అమ్మవారి అలంకరణను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అవతారం అన్నదానం, ఆకలి తీర్చడం ప్రాముఖ్యతను చాటుతుందని భక్తులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...