Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 3,009 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:13 PM రాజన్న సిరిసిల్లGeneral
అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 3,009 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో - Udayam
ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 3,009 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 389.49 మీటర్లు, నీటి నిల్వ 1.618 టీఎంసీలుగా నమోదైంది. 3,362 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో ప్యాకేజీ-11 ద్వారా 3,356 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. పంప్‌హౌస్‌లో పంపులు పనిచేయడం లేదు.

Comments

G
Loading comments...