వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ నగరంలోని ప్రేమ్ నగర్లో ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామివారి విగ్రహం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎ. సంజీవ్ ముదిరాజ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. వినాయక స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

