వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సూర్యనారాయణపురానికి చెందిన బుసల లక్ష్మినారాయణ సౌదీ అరేబియాలోని రియాద్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.
గుండె బైపాస్ శస్త్రచికిత్స అనంతరం కిడ్నీలు కూడా పనిచేయడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పాస్‌పోర్టు యజమాని వద్ద ఉండటంతో స్వదేశానికి రాలేకపోతున్నారని, ప్రభుత్వం స్పందించి భారత్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

