Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 10, 2026 10:54 PM కడపGeneral
నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం  - Udayam
కడపలో నకిలీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్, సోషల్ మీడియాలో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. ఫోర్జరీ లెటర్లు ఇచ్చి ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నకిలీ పత్రాలు, బ్యాంకు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...