Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన యువతలో ప్రతిభకు కొదవ లేదు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 10:44 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
గిరిజన యువతలో ప్రతిభకు కొదవ లేదు - Udayam
అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన యువతలో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, వారికి సరైన అవకాశాలు కల్పించాలని ఎంపీ డా. గుమ్మా తనూజరాణి కేంద్ర క్రీడల మంత్రి మనసుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. మైదానాలు, పరికరాలు, శిక్షణ, కోచ్‌ల కొరతతో యువత అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. ASR, మన్యం జిల్లాల్లో ‘ట్రైబల్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ కార్యక్రమం చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...