వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేశ్ కారు ప్రమాదంపై బాధితులు ఆరోపణలు చేశారు. ఏడాది క్రితం ఆటోను ఢీకొట్టిన ఘటనలో చేపల భోగయ్య మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారని, రూ.5 లక్షలు, ఉద్యోగం, పెన్షన్ హామీలు నెరవేర్చలేదని బాధితులు ఆరోపించారు. చర్చల సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Comments
Loading comments...

