వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి గురువారం ఉదయం సందర్శించారు. క్యాంటీన్‌లో అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
పేదలకు రుచికరమైన ఆహారం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని కమిషనర్ తెలిపారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

