వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో జరిగిన 48వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో అంకుషాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ విద్యార్థినులు ఆరు పతకాలు సాధించారు. మీనాక్షి, నందిని, శ్రీలత, సాయి ప్రసన్న బంగారు పతకాలు గెలుచుకున్నారు.
కీర్తన రజతం, అఖిల కాంస్య పతకం సాధించారు. విజేతలను ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి, స్పోర్ట్స్ ఇన్‌ఛార్జ్ సవిత, కోచ్ పద్మిని గుప్త అభినందించారు.
Comments
Loading comments...

