Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు మ్యట్లు పంపిణీ

Follow Udayam on Google
ch. anji Sep 17, 2026 3:17 PM వికారాబాద్General
దోమ మండల కేంద్రం లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు అంకిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు మ్యాట్లు పాదరక్షలు పంపిణీ చేయడం చేయటం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాలి శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ అంకిత స్వచ్ఛంద సంస్థ పేద పిల్లలకు కిడ్స్ గాని బ్యాగులు గాని చిన్నారులకు ఉపయోగపడే వస్తువులను పంపిణీ చేయడం చాలా సంతోష కరమని మాట్లాడారు.

Comments

G
Loading comments...