వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో ఎస్సీ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ దళిత ప్రజలు, ఎస్సీ సంఘాల నేతల నుంచి అర్జీలు స్వీకరించారు.
బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

