వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాకు తొలిసారిగా వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ జవహర్‌ను స్థానిక దళిత నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో దళిత కాలనీలను అభివృద్ధి చేయాలని కోరారు.
నియోజకవర్గ దళిత నాయకుడు భానుచందర్ ఆధ్వర్యంలో స్థానికులు జవహర్‌ను కలిసి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

