వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలో పల్లె పండగలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ప్రాంతాల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.వెంకన్న ఆరోపించారు. జిల్లాలో సుమారు రూ.126 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.
ఉపాధి పనులకు కూడా రూ.110 కోట్ల బకాయిలు ఉన్నాయని వెంకన్న పేర్కొన్నారు. ప్రభుత్వం హామీలకే పరిమితం కాకుండా బకాయిలు చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

