Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ హోంగార్డుకు రూ.3.94 లక్షల సాయం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:55 PM అనకాపల్లి General
రిటైర్డ్ హోంగార్డుకు రూ.3.94 లక్షల సాయం - Udayam
40 ఏళ్లపాటు సేవలందించి రిటైరైన హోంగార్డు కె. మురళీకృష్ణకు తోటి సిబ్బంది రూ.3.94 లక్షల ఆర్థిక సాయం అందించారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల హోంగార్డులు ఒక్కరోజు అలవెన్స్‌ పోగేసి సేకరించిన చెక్కును బుధవారం ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆయనకు అందజేశారు. తోటి ఉద్యోగికి సిబ్బంది అండగా నిలవడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...