వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి డీటీసీ డీఎస్పీగా డి.శ్రీహరి రాజు గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
సిబ్బందికి వృత్తిపరమైన నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, క్రమశిక్షణతో కూడిన ఆధునిక శిక్షణ అందించాలని ఎస్పీ ఆదేశించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు కేంద్ర నిర్వహణను పటిష్ఠం చేస్తానని డీఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

