Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి 83వ వార్డులో రూ.5.5 కోట్ల పనులు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:53 PM అనకాపల్లి General
అనకాపల్లి 83వ వార్డులో రూ.5.5 కోట్ల పనులు - Udayam
అనకాపల్లి 83వ వార్డులో రూ.5.5 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బుధవారం పరిశీలించారు. జీవీఎంసీ గెస్ట్‌హౌస్‌, కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఏఎంసీ కాలనీలో కమ్యూనిటీ హాల్‌, పార్కు, కొత్త తాగునీటి ట్యాంకు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు కూటమి నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...